అందరి మనసులు చూరగొన్న SPB Music Academy ఆవిర్భావ వేడుకలు @ New Jersey

Home SPB మ్యూజిక్ అకాడమీ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ప్రఖ్యాత గాయకులు, పద్మవిభూషణ్ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి 79 వ జన్మదినాన్ని పురస్కరించుకొని, వేడుకలు జూన్ 29, 2025 న న్యూజర్సీ (New Jersey) లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ (Royal Albert’s Palace) వేదికగా ఘనంగా నిర్వహించబడ్డాయి. సన్నాయి కళాకారుల మంగళవాద్యాలు మ్రోగుతుండగా శ్రీ SP బాలసుబ్రమణ్యం గారి చిత్ర పటాన్ని, సగౌరవంగా, భక్తి ప్రపత్తులతో ఊరేగింపుగా హాలులోకి తీసుకువచ్చి, జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు […]